JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ అంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఏకి పారేశారు. జేఎఫ్సీ కమిటీనా లేక జప్ఫాగాడి కమిటీనా..? స్కాముల్లో ఉన్న ఐ.ఏ.ఎస్ లు, ఐ.ఆర్.ఎస్ అధికారులు పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో మెంబర్లుగా ఉన్నారని విమర్శించారు. జేఎఫ్‌సీలో ఓక్స్ వాగాన్ స్కామ్ లో భాగస్వామికి ఎలా చోటిస్తారని కత్తి మహేష్ ప్రశ్నించాడు. లెక్కలు పత్రాలు కాదు. ప్రత్యేకహోదా కావాలి. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకహోదా ససేమిరా ఇవ్వము అంటోంది కాబట్టి హక్కుకోసం పోరాడాలి. లెక్కల మీద అధ్యయనం చేస్తూ కాలయాపన కాదు అంటూ పవన్ కల్యాణ్‌కు చురకలంటించాడు కత్తి మహేష్. ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్‌కు పార్వతీ మెల్టన్, పూనమ్కౌర్తోనే కాకుండా.. మరో ఐదారుగురుతోనూ ఎఫైర్ ఉందని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
see also : మాస్టర్ ప్లాన్‌తో టీడీపీకి.. ఊపిరాడనివ్వకుండా జూలు విదిల్చిన జగన్..!