క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రగ ల్భాలు పలుకుతున్నారన్నారు.
see also : నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ – చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
see also : జగన్ సవాల్ ను స్వికరిస్తున్నా.. పవన్ కళ్యాణ్
see also : ఏపీ బీజేపీ మంత్రులు రాజీనామా ….!