రకుల్ ప్రీత్ సింగ్ ఇటు అందంతో అటు అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ.టాలీవుడ్ ఇండస్ట్రీలోకి యంగ్ హీరోతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ స్టార్ హీరో పక్కన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు.వరస హిట్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్టు లో స్థానం సంపాదించుకుంది.అయితే ఇటివల సోషల్ మీడియాలో అమ్మడు బికినీలో ఉన్న పోటోలను షేర్లు చేసింది.
అయితే అమ్మడు నూలుపోగు బట్టలతో ఉండటంతో అమ్మడు అభిమానులు కాస్తంత ఫీలయ్యారు.దీంతో అమ్మడుపై కామెంట్ల వర్షం కురిపించారు ఆమె అభిమానులు.ఈ కామెంట్లపై ప్రస్తుతం బాలీవుడ్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ బికినీ ఫోటోలపై కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మరోవైపు చాలా మంది ఫోన్లు చేసి మరి బాగున్నారు అని మెచ్చుకుంటున్నారు .అయితే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ కు ఇలాంటి స్టైల్ ల్లో మ్యాగ్ జైన్ లో కవర్ పేజిలో కన్పించాలని కోరిక ఉంటుంది.నాకు ఆ కోరిక ఉంది.అందుకే ఆ ఫోటో షూట్ చేశాను .అయిన కన్నా తల్లి తండ్రులే చూసి ఏమనలేదు.మరి వారికీ లేని బాధ మీకెందుకు అని అభిమానులపై విరుచుకుపడ్డారు రకుల్ ..