జనసేన పార్టీ అధినేత ,ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ రోజు జేఎఫ్ సీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశం అనంతరం జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఏపీ ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు.మేము కేవలం నిధుల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగి మరి సరిచేస్తాం.మమ్మల్ని ఆకాశానికి ఎత్తేయద్దు.అలా అని మాపై ఎక్కువగా ప్రజలు నమ్మకం పెట్టుకోవద్దు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .
