తెలంగాణ ప్రజల గుండె చప్పుడు , నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు జాతిపితగా భావించే సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈనెల 17 సీఏం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిన్యూస్ వీడియో సాంగన్‌ను రూపొందించింది. ఓ.. కారణ జన్ముడా.. అరెరె కార్య సాధకుడా అంటూ సాగే ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. దీనికి తోడు అహ్లాదకరమైన వీడియో దృశ్యాలు అందరిని అకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.మీరు కూడా ఒక లుక్కేయండి.
Kaaryasadhakudu | CM KCR Birthday Special Song
దుమ్మురేపుతున్నసీఎం కేసీఆర్ బర్త్‌డే టీ న్యూస్ స్పెషల్ సాంగ్..!2018 Cm KCR Birthday Special Song
Posted by Die Hard Fans Of KTR on Thursday, 15 February 2018
సాహిత్యం, గానం : మిట్టపల్లి సురేందర్
సంగీతం : ఎస్ ఎస్ రాజేష్