ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు తీపి కబురును అందించింది.కేవలం రూ. 999 రూపాయల రీచార్జ్ చేసుకుంటే .. ఏడాది పాటు (365 రోజులు) రోజుకు 1 జీబీ డేటాను వాడుకోవచ్చని ప్రకటించింది.’మ్యాక్సిమమ్’ పేరిట అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాక్ తో ఆరు నెలల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా అందుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ, అసొం సహా ఉత్తర భారతావనితో పాటు జమ్మూ కాశ్మీర్ కు ఈ ప్లాన్ వర్తించదని స్పష్టం చేసింది BSNL .
BSNL Maximum Prepaid Plan of Rs 999 Introduced, Offers 1GB Data Per Day and Unlimited Voice for Six Months
Source @TelecomTalk https://t.co/dcgcjGYagx pic.twitter.com/mhtWvJv3ND— BSNL India (@BSNLCorporate) February 14, 2018