బయటపడ్డ భారీ స్కాం..! త్వరలో చంద్రబాబును జైలుకు పంపనున్నమోడీ..!! అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును భారీ స్కాం కేసులో ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు పంపనున్నారట. కాగా, ఇవాళ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ అప్పు 90వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు అధికారం చేట్టాక ఆ అప్పు ఇప్పుడు 2 లక్షలా 20 వేల కోట్లు చేరింది. అంటే సుమారుగా లక్షా 30 వేల కోట్ల అప్పు రూపంలో ఏపీ రాష్ట్ర ప్రజలపై భారం పడిందన్నారు. త్వరలోనే ప్రధాని మోడీ ఈ లెక్కటన్నింటిని బయటకు తీసి చంద్రబాబును బయటకు పంపడం ఖాయమని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.
