తెలంగాణ రాష్ట్రంలో ఇటివల సంచలనం సృష్టించిన ఏసీబీ ఏస్పీ సునీతారెడ్డి ,సీఐ మల్లికార్జున రెడ్డిల మధ్య ఉన్న అక్రమసంబంధం యావత్తు పోలీసు శాఖాతో పాటుగా ప్రజలను విస్మయానికి గురి చేసిన సంగతి తెల్సిందే.వీరిద్దరిపై వివాహేతర సంబంధానికి చెందిన కేసు నమోదు కావడంతో వీరిద్దరూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు.
see also : మంత్రి సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..అందుకేనా …!
ప్రస్తుతం విచారణ జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.ప్రముఖ తెలుగు యాంకర్ సోదరుడు లెనిన్ ను సునీతా రెడ్డి మొదట వివాహం చేసుకున్నది.అయితే పెళ్లి అయిన తర్వాత రెండు ఏళ్ళకే సునీతా లెనిన్ ను వదిలేసి వరకట్నం కేసును బనాయించి మరి అతన్ని జైలు పాలు జేసింది .
see also : మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం ….
దీని తర్వాత ఆమె రెండో వివాహం సురేందర్ రెడ్డిను పెళ్లి చేస్కున్నది.అయితే సునీతా మొదటి పెళ్లి గురించి వెలుగులోకి వచ్చిన ఫోటోలను చూసి షాక్ కు గురయ్యాడు.అయితే ఈ కేసులో మొదటి పెళ్లి ఫోటోలు అత్యంత కీలకం కానున్నాయి .