Home / MOVIES / ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో..ఎవరీ పిల్ల అంటూ హల్ చల్

ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో..ఎవరీ పిల్ల అంటూ హల్ చల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరంటే ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడీ పేరుతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వెతికేస్తున్నారు. ఇందుకు కారణం ఓ చిన్న వీడియో అంతే. ఒరు అడార్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న ఓ మలయాళ చిత్రంలో అమ్మాయి తన ప్రియుడిని ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తున్న వీడియోలో కనిపిస్తుంది. ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఇది. ఈ వీడియోలో ప్రియా వారియర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి జనాలు మత్తులో పడిపోతున్నారు. ప్రేమలో ఎంతటి అద్భుతమైన ఫీల్ ఉంటుందో.. భలేగా చూపించేసింది ఈ అమ్మాయి. కనుబొమ్మలు ఎగరేస్తూ.. కన్ను కొడుతూ.. మూతి వంకర్లు తిప్పుతూ ..ప్రస్తుతం యువతను పిచ్చెకిస్తుంది..అదేవిదంగా గత తీపి మెమోరీలను గుర్తు చేస్తుంది. ఎవరికి వారు కాలేజ్ రోజులను గుర్తు చేస్తుంది. మీరు ఈ వీడియో చూశాక తప్పకుండ డ్రీమ్ లోకి పోతారు..చూడండి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat