నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ మాసంలో వైద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు ని కలసి వినతిపత్రం
నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ ఇచ్చారు .. వాటిని పరిశీలించిన వైద్యా సంచాలకులు నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోషషన్ వారు తెలియజేసినవి న్యాయమైనా డిమాండ్లని ..సదరు విన్నపాలను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసికెళ్లారు..సదరు విన్నపాలను పరిశీలించిన వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి DME పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్స్ కి ఉద్యోగాలకు ఇంతవరకు జీతం ప్రభుత్వం చెలిస్తుండే కానీ Under DME Staff nurses will get 50% successful as ₹22500 is fix. సదరు ఫైలు పై సంతకం చేశారు..
ఇప్పుడు ₹ 2,2500 ప్రభుత్వం చెలించబోతోంది..అధికారికంగా త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేయబోతోంది అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ తెలిపారు..ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ త్వరలోనే NHM, TRAUMA CARE, SNCU మరియు ఇతర విభాగాలలో పనిచేస్తూన్న నర్సింగ్ ఆఫీసర్స్ జీతాల విషయంలో ఉన్నా వ్యత్యాసాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికి న్యాయం జరిగేలా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కృషి చేస్తుంది అని అన్నారు.
