ఆహారానికి రుచికి ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరంగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది .ఇందులో అనేక పోషక విలువలతో పాటు మిటమిన్ సి,మిటమిన్ ఇ,మంగనీస్ ,ఐరన్ ,మెగ్నీషియం ఉన్నాయి.అయితే అల్లం తినడం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియా ను సంహరించి ,దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అల్లంలో ఉంది.రక్తనాళాలను శుభ్రం చేస్తుంది.శరీరంలోని రక్తప్రసరణ ను మెరుగుపరుస్తుంది.గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
see also :శృంగారం ఏ సమయంలో చేస్తే పిల్లలు పుడతారో తెలుసా ..?
- అల్లం జీర్ణ శక్తిని పెంచుతుంది.జీర్ణ వ్యవస్థనుమెరుగుపరుస్తుంది.కేన్సర్ కారకాలతో పోరాడుతుంది.
- అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.శరీరం ఇన్ఫెక్షన్ బారిన పడకుండ కాపాడుతుంది.
- అల్లాన్ని తరుచుగా వచ్చే జబ్బులను ,దగ్గులను నివారించుకోవచ్చు.శ్వాసకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.
- అల్లం ఒత్తిడిని తగ్గిస్తుంది.కడుపులో ఏర్పడే వికారాలను ,వంతులను తగ్గిస్తుంది.
see also :రోజూ 3 అరటిపండ్లు తింటే కలిగే లాభాలు ఇవే.?
- శరీరంలో ని కొవ్వును తగ్గించుకోవడంలో అల్లం సహాయపడుతుంది.అధిక బరువును తగ్గించుకోవడంలో కూడా సహాయపడుతుంది.
- అల్లం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.జాయి౦ట్స్ లో ఏర్పడే నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.