అక్టోబర్ 2017లో నాగచైతన్యతో పెళ్లి జరిగిన తర్వాత సమంత కెరీర్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నది. ఇటీవల సమంత బోల్డ్‌గా దిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో దుమారం సృష్టిస్తున్నాయి. ఆ మధ్యలో కోడలను నాగార్జున మందలించారనే వార్తలు మీడియాలో వెలుగు చూశాయి. ఆ వార్తల్లో నిజముందో లేదో తెలియదు గానీ తాజాగా సమంత బికినీలో సేద తీరుతున్న ఫొటో జాతీయ మీడియాలో హాట్ హాట్‌గా నిలిచింది.
see also..అమెరికా సర్వే సంస్థ ఫలితాలు : టీడీపీ..? వైసీపీ..? జనసేన..? కాంగ్రెస్..?
ఇలాంటి ఫీలింగ్‌ను కోరుకొన్నది కాదు. కానీ మనసుకు చాలా అవసరం. పని ఒత్తిడితో అలసి.. అలసి.. అలసి పోయాను. సేద తీరడానికి సమయం కావాల్సిందే అని ఇన్స్‌టాగ్రామ్‌లో సమంత తన ఫొటోతోపాటు ఓ పోస్ట్ పెట్టింది. న్యూడ్‌గా.. అయితే కొందరు సమంత ఫొటోలపై ప్రశంసలు కురిపించగా మరికొందరు చాలా దారుణంగా హర్ట్ అయ్యారు. ఓ అభిమాని ఇన్స్‌గ్రామ్‌కు గుడ్‌బై చెప్పండి అని, మీరు ఇంత న్యూడ్‌గానా నమ్మలేకపోతున్నాను. మీరంటే నమ్మకం కలుగడం లేదు లాంటి కామెంట్లు కనిపించాయి.