తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిల్లీ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలిశారు.ఈ సందర్బంగా ఈ నెల 19 నుండి 21వరకు జరిగే ప్రపంచ కాంగ్రెస్ ఐటీ సదస్సుకు రావాలని రాష్ట్రపతిని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో ఈ ఐటీ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే.
Hyderabad is proud host to one of the biggest events in IT. For the first time India gets to host World Congress IT
Industry leaders, Government representatives & Academicians converge at #WCITIndia2018 #NASSCOM_ILF@nasscom pic.twitter.com/lCtimvzttF
— KTR (@KTRTRS) February 7, 2018