అవును, హీరో రాజశేఖర్ పరువు తీశాడు. అంతేకాదు. సాయికుమార్ వెంటలేనిదే రాజశేఖర్ నోరు మెదపలేరు అంటూ ఆ సీనియర్ హీరోలిద్దరినీ టార్గెట్ చేస్తూ కమెడియన్ హైపర్ ఆది రెచ్చిపోయాడు.
అయితే, తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్ధస్త్ ప్రోగ్రాంలో హైపర్ ఆది వేసే పంచ్‌లు హద్దులు దాటుతున్నాయి. ఇప్పటికే ఆది వేసే పంచ్‌లు పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళాయి. అయినా తీరు మార్చుకోని ఆది.. ఈసారి జబర్ధస్త్ షో వేదికగా తెలుగు సినీ ఇండస్ర్టీలోని సీనియర్ హీరోలను సైతం లెక్కచేయకుండా వారిపై దిక్కుమాలిన పంచ్‌లు వేసి మరోసారి తన నైజాన్ని చాటుకున్నాడు.
see also : కండోమ్ ఉన్నా, లేకున్నా తేడా ఏంటి.. చేసేది శృంగారమే కదా..పీహెచ్‌డీ విద్యార్థి
అసలు మ్యాటర్ ఏంటంటే.. జబర్ధస్థ్ ప్రోగ్రాం తాజా ప్రోమోలో హైపర్ ఆది వేసిన పంచ్‌లు పై అందులోనే స్కిట్‌లు వేసే కమెడియన్లతో సహా టాలీవుడ్ ప్రపంచం మండి పడుతోంది. ఇంతకీ హైపర్ ఆది హీరో రాజశేఖర్, నటుడు సాయికుమార్‌లను ఏమన్నాడనేగా మీ డౌట్. నిన్న ఓ టీవీఛానెల్లో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో హైపర్ ఆది తన తోటి కమెడియన్ శాంతి స్వరూప్‌పై పంచ్ వేస్తూ హీరో రాజశేఖర్ సాయికుమార్‌లపై, కనీసం టాలీవుడ్ సీనియర్ హీరోలని కూడా లెక్క చేయకుండి పంచ్‌ల వర్షం కురిపించాడు.
see also :అమెరికా సర్వే సంస్థ ఫలితాలు : టీడీపీ..? వైసీపీ..? జనసేన..? కాంగ్రెస్..?
(స్కిట్‌లో భాగంగా), అప్పుడే నిద్ర లేచిన కమెడియన్ శాంతి స్వరూప్ డాడీ (హైపర్ ఆది) రాత్రి నాకు కల వచ్చింది. ఆ కలో హీరో రాజశేఖర్ వచ్చి ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. ఎందుకు..? డాడీ అని అడుగగా. సాయికుమార్ లేనిదే.. రాజశేఖర్ మాట్లాడలేడులేమ్మా..!! అంటూ పంచ్ వేశాడు. ఇలా సీనియర్ హీరోలని కూడా లెక్క చేయకుండా పంచ్‌లు వేస్తుండటంతో తెలుగు సినీ ఇండస్ర్టీ మొత్తం హైపర్ ఆదిపై గుర్రుగా ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్..!!