ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,సాక్షీ మీడియా గ్రూపు చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రానున్నారా..?.గత ఏడు ఏండ్లుగా పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఆయన తల్లి గారైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెకి తోడూ జగన్ సోదరి గతంలో వైసీపీ పార్టీ తరపున పని చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
see also : పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన పచ్చ మీడియాలో జగన్ కు అండగా ఉండటానికి వైఎస్ భారతి ఎంట్రీ ఇస్తున్నారు.ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ క్యాడర్ కు ఊపునివ్వడానికి వైఎస్ భారతి ఎంట్రీ ఇస్తున్నారు.పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలను ,ఎంపీలను వెనక ఉండి బుజ్జగిస్తున్నారు.
see also : కండోమ్ ఉన్నా, లేకున్నా తేడా ఏంటి.. చేసేది శృంగారమే కదా..పీహెచ్‌డీ విద్యార్థి
త్వరలోనే ఆమె ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రి ఇస్తారు అని వార్తలను ప్రసారం చేస్తున్నారు.అయితే వైఎస్ భారతి పై వస్తున్న వార్తలపై వైసీపీ పార్టీ శ్రేణులు స్పందిస్తూ గత ఎనబై రెండు రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేక బాబు అండ్ కో ఇలా విషపు వార్తలను ప్రసారం చేస్తున్నారు.గత ఏడు ఏండ్లుగా జగన్ ను తట్టుకోలేక మూడు చెరువుల నీళ్ళను త్రాగుతున్న టీడీపీ పార్టీ నేతలకు వైఎస్ భారతి ఎంట్రీ ఇస్తే తట్టుకోగలరా అని వారు ఆ పార్టీ శ్రేణులపై విమర్శల వర్షం కురిపించారు ..
see also :విదేశాల నుండి ఫోన్లో వాకబు చేసిన చంద్రబాబు ..!
see also :62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..