తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు దేశ రాజధాని అయిన డిల్లీ లో రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా బిజీ బిజీగా పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్దన్ ను కలిశారు.హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ తెలంగాణకే కాకుండా.. దేశానికి కూడా ప్రధానమైనదని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి, ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్, నగేశ్, పసునూరి దయాకర్, శ్రీనివాసరెడ్డి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
see also : ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…
Met with Union Minister for Environment @drharshvardhan Ji along with our respected Members of Parliament
Requested him to expedite the process of environmental clearance for Hyderabad Pharma City which is a project of national importance pic.twitter.com/KBYkaQ7VaM
— KTR (@KTRTRS) February 8, 2018
అలాగే ఈ నెల 14 నుంచి 16 వరకు మైనింగ్‌టుడే సదస్సు కి రావాల్సిందిగా కేంద్రమంత్రి నరేందర్ సింగ్ తోమర్ ను ఆహ్వానిచారు.
Invited Union Mines Minister @nstomar Ji to grace the ‘Mining Today’ conference to be held in Hyderabad from 14th Feb pic.twitter.com/Uxfg4sVvBW
— KTR (@KTRTRS) February 8, 2018