తెలుగులో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు దక్కించున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఫ్లాఫులను ఎదుర్కొంది ఇండస్ట్రీలో ఆమె ఇంత స్ట్రాంగ్‌గా పాతుకుపోవడానికి కారణం కేవలం నటన మాత్రమే కాదు, ఏ మాత్రం మొహమాట పడకుండా సెక్సీగా అందాలు ఆరబోసే తెగింపు కూడా ఉండటం. కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ కావాలని దర్శకులు కోరితే వెంటనే ఓకే చెప్పే విశాల హృదయం కూడా ఆమె సొంతం.
see also..తొలిరాత్రి కోసం గదిలోకి పంపారు…ఉదయాన్నేనా భార్యను నా తమ్ముడితో పెళ్లి చేయ్యండి..ఎందుకు
ఈ నేపథ్యంలో.. మరో రకంగా తన ఉనికిని చాటుతోంది ఈ పంజాబీ భామ. తాజాగా మగాళ్ల మ్యాగజైన్ మ్యాగ్జిమ్ కోసం ఇలా పోజు ఇచ్చింది రకుల్. ఆ పత్రిక తాజా కవర్ పేజీపై ఆమె ఇలా దర్శనమిచ్చింది.ఇప్పుడు హాట్‌నెస్ అన్‌లిమిటెడ్ అంటూ ఇదిగో ఇలా బికినీతో దర్శనమిచ్చి షాక్ ఇచ్చేసింది. వైట్ బికినీలో అమ్మడు తన అందాల్నింతలా విందు చేసేస్తోంటే, చూసేందుకు కొంచెం కష్టంగానే ఉంది కానీ.. ప్రస్తుతం అమ్మడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు కదా. బాలీవుడ్‌లో పాగా వేసింది. అందుకే ఇంత హాట్‌నెస్ కాబోలు అని నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.