Home / CRIME / తొలిరాత్రి కోసం గదిలోకి పంపారు…ఉదయాన్నేనా భార్యను నా తమ్ముడితో పెళ్లి చేయ్యండి..ఎందుకు

తొలిరాత్రి కోసం గదిలోకి పంపారు…ఉదయాన్నేనా భార్యను నా తమ్ముడితో పెళ్లి చేయ్యండి..ఎందుకు

పెళ్లి చేసుకుని 24గంటలు కూడా కాలేదు. ఇంతలో పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు . తన అక్క కుమార్తెతోఈనెల 5న( సోమవారం ) వివాహం చేసుకున్న మునిరాజు (30) అనే వ్యక్తి, మంగళవారం వేకువ జామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురలోని గురురాజ కల్యాణ మంటపంలో వివాహాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. సోమవారం తొలిరాత్రి కోసం దంపతులను గదిలోకి పంపారు. ఆ సమయంలో భార్యతో అంటీముట్టగానే వున్నాడు మునిరాజు. తెల్లవారుజామున ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్క కుమార్తెను వివాహం చేసుకోవటం ఇష్టం లేనప్పటికీ బలవంతంగా వివాహం చేశారని- ఆమెను తన సోదరుడికే ఇచ్చి వివాహం చేయాలని రాసిన ఉత్తరాన్ని చిక్కబళ్లాపుర గ్రామీణ ఠాణా పోలీసులు స్వాధీనపరచుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

see also..ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స‌ర్వే.. #జ‌న‌సేన‌కి..? #టీడీపీకి..? #వైసీపీకి..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat