తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా కూల్చారం మండల్ చిన్నఘన్పూర్ లోని ఐ ఎమ్ ల్ డిపోను ఎక్ససైజ్ అధికారులతో కలిసి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు తణికీ చేశారు.ఈ సందర్బంగా డిపో అధికారులతో మాట్లాడుటూ ఎలాంటి ఇబ్బందులు ..జాప్యం లేకుండ లోడింగ్..అన్లోడింగ్ జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని మరియు… పార్కింగ్ సౌకర్యంను మెరుగుపరిచేవిధంగా చెరియలుతేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు….
అదేవిధంగా రోడ్డు మరమ్మతుల కోసం అంచనాలు పంపించాలని ఆదేశించారు…తెలంగాణ కు హరితాహారం లో భాగంగా నాటిన చెట్లను రక్షించె బాధ్యతతో పాటు ట్రీ-గాడ్స్ని మరియు చెట్లకు నీటి సౌకర్యం కుడ కలిపియలని ఆదేశించారు.ఈ తనిఖీలో మెదక్ ఎక్ససైజ్ అధికారి సీఐ కృష్ణా, డిపో మేనేజర్ శ్రీనివాస్ రావు, జీవన్ ఇతర అధికారులు పాల్గిన్నారు.