అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు… తిరుపతికి చెందిన ఒక మహిళ తన ఆడతనాన్నే అస్త్రంగా వాడుకుంటూ మగాళ్లను మోసగించి వారి నుంచి సొమ్ములు రాబట్టుకుంటోంది. తనకు ముందే పెళ్లయినా ఆ విషయం దాచిపెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త తీసుకువచ్చే డబ్బులు చాలకపోవడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం చేస్తూ లక్షల రూపాయల నగలు, నగదుతో జల్సా చేసింది. విషయం కాస్తా ఒక వ్యక్తి భార్య ద్వారా మీడియాకు తెలియడంతో పరారీలో ఉందా మహిళ. దీంతో ఇంకా అక్కడే ఉంటే ప్రమాదమని గ్రహించి పత్తా లేకుండా పారిపోయింది.
see laso..స్టార్ హీరోతో అనసూయ ఎఫైర్..! ఫోటోలతో సహా బయటపెట్టిన ఆరేళ్ల బాలుడు..!!
తిరుపతి మంగళంకు చెందిన చంద్రకళకు 2013 సంవత్సరంలో వివాహమైంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భర్త గురుమూర్తి మెకానిక్. ఇతని జీతం ఇంటికి సరిపోకపోవడంతో చంద్రకళ కొన్ని ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఉండేది. కొన్ని ఇళ్ళలో పనిలో చేరిన చంద్రకళ వాసు, సత్యనారాయణ, రాజు అనే ముగ్గురు ఇంటి యజమానులతో సహజీవనం చేయడం ప్రారంభించింది. అంతేకాదు ముగ్గురిని రహస్యంగా పెళ్ళిళ్ళు చేసేసుకుంది కూడా. అయితే ఇక వీరి నుంచి డబ్బులు రాలడం లేదో…లేక మరొక డబ్బున్న పార్టీ దొరికాడో ఏమో కాని…ఈ ముగ్గురికి తెలియకుండా మరొక వ్యక్తిని నాలుగో పెళ్లి చేసుకునేందుకు సిద్దమైంది… ఇలా మరో వివాహం చేసుకోవడానికి సిద్థమవుతుంటే ఆ వ్యక్తి భార్య నాగమణి మీడియాను ఆశ్రయించింది. నాగమణి ఫిర్యాదుతో పోలీసులు ఆ మాయాలేడి కోసం వెతుకుతున్నారు.
see also..బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ …నా భర్త చూశాడు..యాంకర్ శ్యామల