తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు అయిన ఎంఐఎం ,బీజేపీ ,సీపీఐ ,సీపీఎం ,టీడీపీ పార్టీలకు చెందిన నేతలు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తీవ్రంగా కష్టపడుతున్నయి .అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల వ్యాప్తంగా టైమ్స్ నౌ -వీఎంఆర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలను ప్రచురించింది.తెలంగాణలో ఉన్న
మొత్తం పది జిల్లాలను ఆధారంగా తీసుకొని నిర్వహించిన సర్వేలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఎనబై తొమ్మిది సీట్లు ,కాంగ్రెస్ పార్టీకి పదహారు సీట్లు ,బీజేపీ -టీడీపీ పార్టీలకు ఆరు సీట్లు ,ఎంఐఎం కు ఏడు ,కామ్రేడ్స్ కు ఒక సీటు వస్తుందని ఈ సర్వేలో తేలింది .
See Also:కృష్ణా టీడీపీలో సంచలనం ..టీడీపీ నుండి 5గురు ఎమ్మెల్యేలు ఔట్ ..
జిల్లాల వారిగా ఫలితాలు ..ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం పదికి పది టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా ఇతర పార్టీలు అసలు ఖాతానే తెరవవు అని తేల్చి చెప్పింది.కరీంనగర్ జిల్లాలో ఉన్న పదమూడు స్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా ఇతర పార్టీలకు ఒక్కటి కూడా గెలవదు అని తేలింది.నిజామాబాదు జిల్లాలో మాత్రం ఎనిమిది స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ,ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుందని టైమ్స్ నౌ తెలిపింది.ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో ఉన్న పన్నెండు స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ పది,కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంటుంది.
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎనిమిది ,కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంటుందని తేల్చి చెప్పింది.హైదరాబాద్ జిల్లాలో ఎంఐఎం ఏడు స్థానాలను ,టీఆర్ఎస్ ఐదు స్థానాలను ,బీజేపీ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంటుందని తేలింది.
See Also:దేశ చరిత్రలో అత్యంత అన్యాయమైన రాజకీయా నాయకుడు చంద్రబాబు
రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎనిమిది స్థానాలను ,కాంగ్రెస్ పార్టీ నాలుగు ,బీజేపీ రెండు స్థానాలను గెలుచుకుంటుంది.పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పదకొండు స్థానాలను ,కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంటుంది.నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పది స్థానాలను ,కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంటుంది .ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు ఆరు ,కాంగ్రెస్ పార్టీకి మూడు ,సీపీఎంకు ఒక స్థానం వస్తుంది అని తేల్చి చెప్పింది.మొత్తంగా చూసుకుంటే నూట పంతొమ్మిది స్థానాల్లో ఎవరు గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..?
1)కరీంనగర్: టీఆర్ఎస్ – 13, కాంగ్రెస్ – 0, బీజేపీ – 0
కోరుట్ల -టీఆర్ఎస్
జగిత్యాల -టీఆర్ఎస్
ధర్మపురి-టీఆర్ఎస్
రామగుండం -టీఆర్ఎస్
మంథని-టీఆర్ఎస్
పెద్దపల్లి-టీఆర్ఎస్
కరీంనగర్-టీఆర్ఎస్
చొప్పదండి-టీఆర్ఎస్
వేములవాడ -టీఆర్ఎస్
సిరిసిల్ల -టీఆర్ఎస్
మానకొండూర్-టీఆర్ఎస్
హుస్నాబాద్ -టీఆర్ఎస్
2)నిజామాబాద్: టీఆర్ఎస్ – 8, కాంగ్రెస్ – 0, బిజెపి – 1
ఆర్మూర్ – టీఆర్ఎస్
బోధన్ – టీఆర్ఎస్
జక్కల్ – టీఆర్ఎస్
బాన్సువాడ – టీఆర్ఎస్
ఎల్లారెడ్డి – టీఆర్ఎస్
కామారెడ్డి-టీఆర్ఎస్
నిజామబాద్ (అర్బన్) – బీజేపీ
నిజామాబాద్ (రూరల్) – టీఆర్ఎస్
బాల్కొండ – టీఆర్ఎస్
3)వరంగల్: టీఆర్ఎస్ – 10, కాంగ్రెస్ – 2
జనగాం – టీఆర్ఎస్
స్టేషన్ ఘన్ పూర్ – టీఆర్ఎస్
పాలకూర్తి – టీఆర్ఎస్
డోర్నకల్ – టీఆర్ఎస్
మహబూబాబాద్-టీఆర్ఎస్
నర్సంపేట – కాంగ్రెస్
పరకాల – టీఆర్ఎస్
వరంగల్ (ఈస్ట్) -టీఆర్ఎస్
వరంగల్ (వెస్ట్) – టీఆర్ఎస్
వర్ధన్నపేట్ – టీఆర్ఎస్
భూపాల్ పల్లి – టీఆర్ఎస్
ములుగు – కాంగ్రెస్
4)మెదక్: టీఆర్ఎస్ – 8, కాంగ్రెస్ – 2
సిద్దిపేట – టీఆర్ఎస్
మెదక్ – టీఆర్ఎస్
నారాయణఖేడ్ – టీఆర్ఎస్
ఆందోల్ – కాంగ్రెస్
నర్సపూర్ – టీఆర్ఎస్
జాహిరాబాద్ -కాంగ్రెస్
సంగారెడ్డి – టీఆర్ఎస్
పటాన్ చెరువు -టీఆర్ఎస్
దుబ్బాక -టీఆర్ఎస్
గజ్వేల్ – టీఆర్ఎస్
5)హైదరాబాద్: ఏఎంఐఎం – 7, టీఆర్ఎస్ – 5, బీజేపీ- 3
See Also:2019 ఏపీలో అధికారం ఎవరిదో..ఏ జిల్లాలో ఎన్ని సీట్లో …! తేల్చి చెప్పిన మరో జాతీయ సర్వే..!!
ముషీరాబాద్ – బీజేపీ
మలక్ పేట్ – ఏఎంఐఎం
అంబర్ పేట – బీజేపీ
ఖైరతా బాద్ – టీఆర్ఎస్
జూబ్లీ హిల్స్ – బీజేపీ
సనత్ నగర్ – టీఆర్ఎస్
నాంపల్లి – ఏఎంఐఎం
కార్వాన – ఏఎంఐఎం
గోషా మహల్-టీఆర్ఎస్
చార్మినార్ – ఏఎంఐఎం
చంద్రాయణ గుట్ట – ఏఎంఐఎం
యాకత్ పురా – ఏఎంఐఎం
బహదూర పూర్- ఏఎంఐఎం
సికింద్రాబాద్ – టీఆర్ఎస్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – టీఆర్ఎస్
6)రంగారెడ్డి: టీఆర్ఎస్ – 8, కాంగ్రెస్ – 4, బీజేపీ – 2
మేడ్చల్ – టీఆర్ఎస్
మల్కాజి గిరి – బీజేపీ
కుత్బుల్లా పూర్ – టీఆర్ఎస్
కుకట్ పల్లి – బీజేపీ
ఉప్పల్ – టీఆర్ఎస్
ఇబ్రహీం పట్టం – టీఆర్ఎస్
L B నగర్ – టీఆర్ఎస్
మహేశ్వరం – కాంగ్రెస్
రాజేంద్రనగర్ – కాంగ్రెస్
శేరిలింగం పల్లి- టీఆర్ఎస్
చేవెళ్ళ – కాంగ్రెస్
పరిగి – టీఆర్ఎస్
వికారాబాద్ – కాంగ్రెస్
తందూర్ – టీఆర్ఎస్
7)పాలమూర్ : టీఆర్ఎస్ – 11 కాంగ్రెస్ – 3
కోడంగల్ – టీఆర్ఎస్
నారాయణపేట్ – టీఆర్ఎస్
మహబూబ్ నగర్ – టీఆర్ఎస్
జడ్చర్ల – టీఆర్ఎస్
దేవాకద్ర-కాంగ్రెస్
మక్తల్ – టీఆర్ఎస్
వనపర్తి – టీఆర్ఎస్
గద్వాల్ – కాంగ్రెస్
అలంపూర్ – టీఆర్ఎస్
నాగర్ కర్నూలు – టీఆర్ఎస్
అచ్చంపేట – టీఆర్ఎస్
కల్వకుర్తి – కాంగ్రెస్
షాద్ నగర్ – టీఆర్ఎస్
కొల్లాపూర్ – టీఆర్ఎస్
8)నల్గొండ: టీఆర్ఎస్ – 10, కాంగ్రెస్ – 2
భువనగిరి – టీఆర్ఎస్
ఆలేరు – టీఆర్ఎస్
మునుగోడు – టీఆర్ఎస్
దేవరకొండ – టిఆర్ఎస్
నల్గొండ – టీఆర్ఎస్
నకిరేకల్ – టీఆర్ఎస్
సూర్యపేట – టీఆర్ఎస్
తుంగతుర్తి- టిఆర్ఎస్
మిర్యాలగూడ – టీఆర్ఎస్
నాగార్జునసాగర్ – టీఆర్ఎస్
హుజుర్ నగర్ – కాంగ్రెస్
కోదాడ – కాంగ్రెస్
9)ఖమ్మం:టీఆర్ఎస్ – 6, కాంగ్రెస్ – 3, సీపీఎం – 1
పిపినపాక – కాంగ్రెస్
ఇల్లందు టీఆర్ఎస్
ఖమ్మం – టీఆర్ఎస్
పాలేరు – టీఆర్ఎస్
మధిర – కాంగ్రెస్
వైరా – టీఆర్ఎస్
సత్తుపల్లి – టీఆర్ఎస్
కొత్తగూడెం – టీఆర్ఎస్
అశ్వారావు పేట – కాంగ్రెస్
భద్రాచలం – సీపీఎం
10)ఆదిలాబాద్: టీఆర్ఎస్ -10, కాంగ్రెస్ – 0, బీజేపీ – 0
సిర్పూర్-టీఆర్ఎస్
చెన్నూర్-టీఆర్ఎస్
బెల్లంపల్లి- టీఆర్ఎస్
మంచిర్యాల -టీఆర్ఎస్
ఆసిఫాబాద్- టీఆర్ఎస్
ఖానాపూర్-టీఆర్ఎస్
ఆదిలాబాద్- టీఆర్ఎస్
బోధన్ – టీఆర్ఎస్
నిర్మల్ – టీఆర్ఎస్
ముధోల్ -టీఆర్ఎస్