Home / MOVIES / మార్చిలో పెళ్లి ..వివాహ వేదిక “రాజస్థాన్ “రాష్ట్రం..

మార్చిలో పెళ్లి ..వివాహ వేదిక “రాజస్థాన్ “రాష్ట్రం..

ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో ఇటు కుర్రకారుతో పాటుగా అటు టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నజాజి నడుము సుందరి శ్రియ ..టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో హిట్స్ లేకపోయిన కానీ ఆ తర్వాత వరస హిట్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నది.ఈ వార్త ఇప్పుడు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.రష్యన్ దేశానికి చెందిన ఒక యువకుడితో శ్రియ ప్రేమలో మునిగితెలుతుందని ఆ వార్తల సారాంశం.

ఇటివలే వీరిద్దరికీ స్నేహం ఆ తర్వాత ప్రేమ ఇప్పుడు పెళ్లి దాకా వ్యవహారం వచ్చింది.వచ్చే నెలలో వీరిద్దరి వివాహం జరగనున్నది.అందుకే అమ్మడు తన కుటుంబంతో సహా రష్యన్ దేశానికి వెళ్లి ఆ యువకుడి కుటుంబంతో కూడా మాట్లాడారు అంట .వారు ఒకే అనడంతో రాజస్తాన్ రాష్ట్రంలో వీరి వివాహం జరగనున్నది.అయితే ఈ వార్తలపై శ్రియ ఇంతవరకు ఖండించకపోవడం గమనార్హం ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat