వంకాయ వంటి కూర..శంకరుడు వంటి దైవం లేడని అంటారు.నోరూరించే రుచితో పాటు అనేక వండర్ ఫుల్ బెనిఫిట్స్ మనం తినే వంకయలో దాగి ఉన్నాయి.వంకాయను ఎగ్ ఫ్లాంట్ అనికూడా పిలుస్తారు.ఇందులో పోషకాలు,మిటమిన్స్ ,మినరల్స్ ,ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.వంకాయ తోనడం వల్ల కలిగే అధ్బుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- వంకాయను వారంలో ఒక్కసారైనా డైట్లో చేర్చుకోవడం చాల మంచిది అని వైద్యులు చెబుతున్నారు.దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంతో సియన్స్ .ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కారకాలతో పోరాడుతా యి .
- షుఘర్ వ్యాధితో భాధపడే వారికి ఎంతో మేలును చేస్తుంది.
- వంకాయ శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇందులో పుష్కలంగా ఉండే మిటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.
see also : రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?
- వంకయలో క్యాలరీ స్ అస్సలు ఉండవు.అందువల్ల బరువు తగ్గలనుకునే వారు తమ డైట్లో వంకాయను చేర్చుకుంటే మంచిది.
- షుగర్ వ్యాధితో బాధపడే వారికి వంకాయ అధ్బుతమైన ఫలితాలను ఇస్తుంది.ఇది రక్తంలోని చక్కర స్థాయి లను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.అంతేకాదు వయస్సు పైబడే లక్షనాలను తగ్గిస్తుంది.
- మన శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది .నరాల వ్యాధులను దూరంగా ఉంచుతాయి.