తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా అయిన సరే వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని కలలు కంటున్నా బీజేపీ పార్టీ అధిష్టానం ఆశలపై నీళ్ళు చల్లారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత.అసలు విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,సీనియర్ నేత బండి సంజయ్ తానూ పార్టీలో ఇమడలేకపోతున్నాను.ఆఖరికి పార్టీ బలోపేతం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పార్టీకోసం కష్టపడ్డాను.అయిన కానీ పార్టీలో తనకు సరైన గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ లేదు .జిల్లాలో బీజేపీ పార్టీలో నెలకొన్న రాజకీయాలు నన్ను చాలా తీవ్రంగా బాధించాయి.స్థానిక పరిస్థితుల గురించి పార్టీ అధిష్టానంకు చెబుదామని వస్తే ఇక్కడ కూడా ఘోర అవమానాలకు గురిచేశారు.అందుకే పార్టీ నుండి రాజకీయాల నుండి వైదోలగుతున్నాను అని ఆయన ఇవాళ మీడియా ద్వార ప్రకటించారు .
see also : యువతులను.. తల్లులను చేసింది..!!
see also : మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్..!
see also : చిరుని మోసం చేసిన వాళ్లలో పవన్ కళ్యాణ్‌దే ఫస్ట్ ప్లేస్..!!