ఎన్నికలు ఏవైనా..సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్పటికే రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపడుతుందనే విషయం తెలిసిందే.కాగా లగడపాటి నిర్వహించిన ఈ సర్వేలో కూడా వైసీపీ అధికారం చేపడతుందని సర్వేలో తేలింది.కాగా వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర కు మంచి స్పందన వస్తున్న.. క్రమంలో తాజాగా లగడపాటి సర్వేలో వైసీపీకీ ఫలితాలు అనుకూలంగా రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.తప్పకుండ 2019లో వైసీపీ అధికారం చేపడుతుందని సోషల్ మీడియాలో జగన్ అభిమానులు ఈ సర్వేను విపరీతమైన షేర్లు చేస్తున్నారు.
see also : పెట్టుబడులు సాధించడంలో కేటీఆర్ ఘనవిజయం..!
see also : జగన్‌ది పాదయాత్ర కాదు.. అది పాడు యాత్ర..అనురాధ తీవ్ర వ్యాఖ్యలు
ఆ సర్వే ఫలితాలు మీకోసం..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175
టీడీపీ గెల్చుకొనేవి – 51
వైస్సార్సీపీ గెలిసేవి –105
జనసేన గెల్చుకొనేవి – 19
1 . శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 5
జనసేన గెల్చుకొనేవి – 1
2 . విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 5
జనసేన గెల్చుకొనేవి – 2
3 .విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 6
వైస్సార్సీపీ గెలిసేవి – 8
జనసేన గెల్చుకొనేవి – 1
4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 9
జనసేన గెల్చుకొనేవి – 8
5 .పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 5
జనసేన గెల్చుకొనేవి – 5
6 .కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 11
జనసేన గెల్చుకొనేవి – 0
7 .గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 10
వైస్సార్సీపీ గెలిసేవి – 7
జనసేన గెల్చుకొనేవి – 0
8 .ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 8
జనసేన గెల్చుకొనేవి – 1
9 .నెల్లూరు మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 7
జనసేన గెల్చుకొనేవి – 1
10 .కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 0
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
11 .కర్నూల్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
12 .అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
13 .చిత్తూర్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
see also : నాగ శౌర్యతో- నిహారిక పెళ్లి.. ఒప్పేసుకున్న చిరంజీవి.. నాగబాబు రివర్స్..?
see also : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజీనామా..!!