వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 76వ రోజుకు చేరుకుంది.ఈ సందర్బంగా 76వ రోజు పాదయాత్ర షెడ్యుల్ విడుదల అయింది.రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్ జగన్ కలిచేడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి మలిచేడు క్రాస్, బేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.
see also : 150 ఏళ్ళకి ఒకసారి వచ్చే చంద్రగ్రహణం | చంద్రబాబును టార్గెట్ చేసిందా.?
see also : నిరుద్యోగులకు టీ సర్కార్ శుభవార్త..!
see also : నిజాన్ని బయటపెట్టిన మంత్రి కేటీఆర్