ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దుసుకపోతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశమే అబ్బురపడే విధంగా అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వివరించారు.మిగతా రాష్ట్రాలు అన్ని తెలంగాణ ను ఆదర్శంగా తీసూకుంటున్నా యి అని అన్నారు.భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉంటుందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేశామో అదే ఉద్యమ స్పూర్తితో, కమిట్మెంట్ తో, కన్వెక్షన్ తో పని చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి అనడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నారు.కరెంట్ వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు . దేశ జీడీపీ కంటే 4 % అధికంగా ఉన్నామన్నారు.
see also : వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే..ఎంపీ కవిత
స్టేట్ ఔన్డ్ టాక్స్ గ్రోత్ 21.9% ఉండగా, యావరేజ్ గా 17.8% గ్రోత్ తో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచి తెలంగాణ సత్తాచాటామని తెలిపారు.2 సంవత్సరాల లోపే భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.దేశ ఎగుమతుల్లో 70% వాటా సాధించిన 5 రాష్ట్రాల్లో మనం ఉండడం గర్వకారణం అని..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ పార్లమెంట్ వేదికగా చెప్పారని మంత్రి గుర్తు చేశారు.
see also : నా తమ్ముడి పక్కలోకి నీ కూతుర్ని పంపు నీకోరిక నేను తీరుస్తా..!
see also : ఢిల్లీని టచ్ చేసిన.. జగన్ ప్రభంజనం.. బ్రదర్స్ మతులు పోవాల్సిందే