తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పై దుబాయ్‌లోని భారత రాయబారి నవదీప్ సూరి ప్రసంసల వర్షం కురిపించారు.
Impressed by the dynamism of Minister @KTRTRS and his focus on attracting UAE investment into Telengana https://t.co/HaljXJKKLu
— IndAmbUAE (@navdeepsuri) January 28, 2018
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు తనను ఎంతగానో ఆకట్టుకొన్నాయని అయన ట్విట్టర్‌లో ప్రశంసించారు.ఆయన స్పందనపై మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Many Thanks for your kind words Ambassador Suri ? https://t.co/J8VzL9sPvm
— KTR (@KTRTRS) January 28, 2018
దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి సహకరించాలని సూరిని మంత్రి కేటీఆర్ కోరారు.
Minister @KTRTRS met hon'ble Indian Ambassador to UAE @navdeepsuri in Abu Dhabi today. pic.twitter.com/Z29Oq9pJpp
— Min IT, Telangana (@MinIT_Telangana) January 28, 2018