Home / SLIDER / శ్రీనివాస్ హత్య గురించి షాకింగ్ నిజాలు…?

శ్రీనివాస్ హత్య గురించి షాకింగ్ నిజాలు…?

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅనుచరుడు అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ను రాత్రి అతిదారుణంగా హత్యచేసి డ్రైనేజీలో పడేసిన సంఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అయితే ఈ హత్య వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటిలాగే అసత్య ఆరోపణలు చేశారు.అయితే ఈ హత్య గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.మాజీ మంత్రి కోమటిరెడ్డికి చెందిన అనుచరవర్గమే శ్రీనివాస్ ను హత్య చేశారని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .

శ్రీనివాస్ కు ప్రజల్లో ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులు ,కష్టమొస్తే ముందుంటాడు అని ప్రజల్లో మంచి టాక్ ఉండటంతో తను ఎమ్మెల్యేగా పోటి చేస్తాను అని ఇటు పార్టీ శ్రేణులు ముఖ్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి దగ్గర అటు తన అనుచరవర్గంతో పలుమార్లు అన్నాడు అంట .దీంతోనే ఆయనను హత్య చేశారని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు ,కామెంట్లు వైరల్ చేస్తున్నారు .అయితే హత్యకు కోమటిరెడ్డికి చెందిన అత్యంత ముఖ్య అనుచరుడు అయిన గోపి శ్రీనివాస్ ను స్వయంగా ఇంటి బయటకు పిలిచారు అనే పక్క ఆధారాలను సదరు గోపి మాజీ మంత్రి కోమటిరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు నెటిజన్లు.

ఎంతో సంచలనం సృష్టించిన ఈ హత్యలో పాల్గొన్న రాంబాబు ,గోపితో పాటుగా అందరు గత రెండు దశాబ్దాలుగా కోమటిరెడ్డితో సన్నిహితంగా ఉండటమే కాకుండా రాజకీయ తదితర విషయాల్లో ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు ఇటు నల్గొండ లో కాంగ్రెస్ పార్టీలో అందరు జగమెరిగిన సత్యం.అంతే కాకుండా తనకు సొంత తమ్ముడు లాంటివాడని చెప్పుకుంటున్న మాజీ మంత్రి రాత్రి 11.30కి హత్యకు గురైతే ఉదయం పది గంటలకు అక్కడకు చేరుకొని మీడియా ముందు ఓవర్ యాక్షన్ చేయడం కూడా సదరు మాజీ మంత్రి స్వయంగా ఈ హత్య చేయించాడని కూడా నెటిజన్లు ఒక వార్తను వైరల్ చేస్తున్నారు .అయితే మీడియా అంత అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో నిజాలను నిర్భయంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న క్రమంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి అసలు దోషులకు శిక్ష పడే విధంగా విచారణ చేయించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat