Home / MOVIES / మ‌న్మ‌ధుడితో మియా మాల్కోవా.. వెండితెర సీన్ సితారే..!

మ‌న్మ‌ధుడితో మియా మాల్కోవా.. వెండితెర సీన్ సితారే..!

‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా…. నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావ్.. తక్కువ నొప్పితో చస్తావా ఎక్కువ నొప్పితో చస్తావా….చూస్.’ అనే డైలాగ్ గుర్తుందా..?

ఇంత‌కీ ఈ డైలాగ్ ఏ సినిమాలోది అనుకుంటున్నారా..? అదేనండీ.. ఇటీవ‌ల అక్కినేని నాగార్జున – సంచ‌ల‌నాల రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లోది. ఈ సినిమాకు ఇంకా డేట్ ఫిక్స్ చేయ‌క‌పోయినా.. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు సంచ‌ల‌నాల రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

అయితే, ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ఓ చిత్రంలో మియా మాల్కోవా న‌టించ‌నుంద‌నే వార్త ఇప్పుడు సోస‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, మియా మాల్కోవా 2012లో ఫోర్న్ వీడియో ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించినా ఇండియాలో మాత్రం గుర్తింపు అంతంత మాత్ర‌మే. ఈ క్ర‌మంలో రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న నిర్మాణం సంస్థ కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌లో, స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన జీఎస్టీలో న‌టించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా యువ‌త నోళ్ల‌ల్లో నానుతోంది మియామాల్కోవ పేరు. మియా మాల్కోవా న‌టించిన వెబ్ సిరీస్ జీఎస్టీని చూసేందుకు నెటిజ‌న్లు ఎగ‌బ‌డ‌టంతో యూట్యూబ్‌లో సైతం ట్రాఫిక్ జామ్ అయింది. అంతటా గుర్తింపు తెచ్చుకుంది మియా మాల్కోవా.

ఈ నేప‌థ్యంలో నాగార్జున హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రానికి హైప్ క్రియేట్ చేసేందుకుగాను మియా మాల్కోవాను వాడుకునే ప‌నిలో ప‌డ్డాడ‌ట రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇప్ప‌టికే మైండ్ దొబ్బంది.. జ్యూస్ అయిపోయింది అన్న వ్యాఖ్య‌ల‌ను ఎదుర్కొంటున్న రామ్‌గోపాల్ వ‌ర్మ నాగార్జున‌తో తెర‌కెక్కించే చిత్రంలోనూ ప్లాప్ సీన్ రిపీటైతే క‌ష్ట‌మేనంటున్నారు సినీ విశ్లేష‌కులు. నాగార్జున క్యారెక్ట‌రైజేష‌న్‌, అభిమానుల‌ను అంచ‌నాల‌ను దృష్టిలో ఉంచుకున్న రామ్‌గోపాల్ వ‌ర్మ నాగార్జున‌, మియా మాల్కోవాతో ఓ సీన్‌ను సెట్ చేశాడ‌ట‌. వారిద్ద‌రి కోసం రామ్‌గోపాల్ వ‌ర్మ రాసిన సీన్స్ అద్భుతంగా వ‌చ్చాయ‌ని, ఇక ఆ సీన్స్‌ను పండించ‌డం వారిద్ద‌రి చేతిలోనే ఉంద‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న స‌న్నిహితుల వ‌ద్ద అన్నాడ‌ట‌.
ఇప్ప‌టికే రొమాన్స్‌లో ఆరి తేరిన నాగార్జున‌, మియా మాల్కోవా క‌లిస్తే రామ్‌గోపాల్ ఊహ‌లు ఊహాతీత‌మే అంటున్నారు సినీ జ‌నాలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat