Home / SLIDER / నవ్వులపాలైన కలెక్టర్ ఆమ్రపాలి..!

నవ్వులపాలైన కలెక్టర్ ఆమ్రపాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు.నిత్యం ఏదో ఒక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతారు.తాజాగా నిన్న గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ నవ్వుల పాలైంది .వివరాల్లోకి వెళ్తే..గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండా వందనం జరిగినతరువాత ఆమె జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ చాలా సార్లు తడపడ్డారు.అంతే కాకుండామరుగు దొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రసంగిస్తున్నప్పుడు ఏకంగా వెనక్కి తిరికి నవ్వుకుంటూ తనలో తాను ఇట్స్ సో ఫన్నీ అని అన్నారు.వెంటనే సీపీ సుదీర్ బాబు కలగజేసుకొని కంటీన్యూ అనగానే మిగతా ప్రసంగం పూర్తిచేసింది.కాగా ప్రస్తుతం ఆమ్రపాలి ప్రసంగం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది.మీ రు కూడా ఒక లుక్కేయండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat