సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్ అవార్డు వరించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులు ప్రకటించింది. .
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు..
– మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తా
– కేరళకు చెందిన లక్ష్మీకుట్టి(వైద్యరంగం)
– కేరళకు చెందిన ఎం.ఆర్.రాజగోపాల్(వైద్యరంగం)
– మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్(కళారంగం)
– బెంగాల్‌కు చెందిన సుధాన్షు బిశ్వాస్(సేవారంగం)
– బెంగాల్‌కు చెందిన సుభాషిణి మిస్త్రీ(సామాజిక సేవ)
– మహారాష్ట్రకు చెందిన విజయలక్ష్మీ నవనీత కృష్ణన్(కళారంగం)
– కర్ణాటకకు చెందిన సలగత్తి నరసమ్మ(వైద్యరంగం)
– హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యేషి ధోడెన్(వైద్యరంగం)
– తమిళనాడుకు చెందిన రాజగోపాలన్ వాసుదేవన్(సైన్స్, ఇంజినీరింగ్)
– మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్ షెట్మర్(క్రీడారంగం)
కేంద్ర హోంశాఖ పద్మా అవార్డు గ్రహీతల వివరాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక్కొక్కటిగా వెల్లడిస్తుంది.
— PIB Home Affairs (@PIBHomeAffairs) January 25, 2018
Padma Shri 2018 awardees:@PIB_India @MIB_India @HMOIndia @ahir_hansraj @KirenRijiju pic.twitter.com/yzrEhLfeDL
— PIB Home Affairs (@PIBHomeAffairs) January 25, 2018
— PIB Home Affairs (@PIBHomeAffairs) January 25, 2018
Padma Shri 2018 awardees (Contd):@PIB_India @MIB_India @HMOIndia @ahir_hansraj @KirenRijiju pic.twitter.com/1cPRFeKTyH
— PIB Home Affairs (@PIBHomeAffairs) January 25, 2018
— PIB Home Affairs (@PIBHomeAffairs) January 25, 2018
Padma Shri 2018 awardees:@PIB_India @MIB_India @HMOIndia @ahir_hansraj @KirenRijiju pic.twitter.com/IO3KlHGKfs
— PIB Home Affairs (@PIBHomeAffairs) January 25, 2018