తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. దావోస్‌లో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇందోరమ వెంచర్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలోక్ లోహియాతో భేటీ అయిన కేటీఆర్ కాకతీయ టెక్ట్స్ టైల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయనను కోరారు. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో పాటు, గ్లోబల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ అధినేత పెట్రాలాక్స్ తోనూ కేటీఆర్ సమావేశం అయ్యారు.
Congratulated Mani of our @THubHyd incubated startup @Banyan_Nation on winning the Dell #CircularEconomy People's Choice Award at #WEF2018 ?
Thank you everyone for supporting & voting for them pic.twitter.com/wDG3A9XILj
— KTR (@KTRTRS) January 24, 2018
Industries Minister @KTRTRS met Mr. Aloke Lohia, founder and group CEO, Indorama Ventures PCL at Telangana Pavilion @WEF Davos. Indorama is the world's largest polyester company by capacity. pic.twitter.com/bGfSPGMZCg
— Min IT, Telangana (@MinIT_Telangana) January 23, 2018
The Telangana delegation headed by Minister @KTRTRS met Ms Petra Laux, Head Global and Public Affairs @Novartis at the state pavilion @WEF Davos today. #TelanganaAtDavos #WEF2018 pic.twitter.com/xaeHJ1jaon
— Min IT, Telangana (@MinIT_Telangana) January 23, 2018
Had good interactions with senior management/leadership of Air Asia, Indo Rama, Mitsubishi, KKR, Kalyani Group, Dalmiyas, Novartis, Deloitte & many more@wef is truly a great place to connect & interact with multitude of prospective investors pic.twitter.com/dnx6QJM0ZX
— KTR (@KTRTRS) January 24, 2018