విలువలతో కూడిన జననేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలు, కుట్రలతో నిండిన చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం దగ్గర పడడంతో వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరి వశం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో ఎన్నికలు వస్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మేరకు తమ ఆశలు సాకారం అవుతాయి? వంటి అంశాలపై సర్వేలు వస్తున్నాయి. తాజాగా ఏపీలో 2019లో జరిగే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయో అనే అంశం మీద ఓ ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి . టీడీపీ ,వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు ..ఎక్కడ ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయో ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తేలింది. ఎన్నికలు జరిగితే టీడీపీకి 50 స్థానాల నుండి 60 వరకు .. వైసీపీ పార్టీకి 102 నుండి 105 స్థానలువస్తాయి అని ప్రముఖ జ్యోతిష్యుడు రహీముల్లా ఖాన్ జ్యోష్యం చెప్పాడు . అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీ పక్కా గెలుస్తుందని..ముస్లీం జ్యోతిష్యుడు సవాలు విసురుతునాడు. ఈ జ్యోతిష్యుడి మాటలతో వైసీపీ అభిమానులు ,నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తెగ షెర్లు చేసుకుంటు…కామెంట్లతో జై జగన్….జై జగన్ అనే నినాదం మార్మోమోగుతుంది.
#బ్రేకింగ్-న్యూస్ 2019 ఎన్నికల్లో వైసీపీ పక్కా గెలుస్తుందని సవాలు విసురుతున్న ఈ జ్యోతిష్యుడి మాటలతో మీరు ఏకీభవిస్తారా..? మీరు ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేసి.. వీడియోను షేర్ చేయండి.. డైలీ వార్తల కోసం మా page ని like చేయండి
Posted by AP BreaKings on Tuesday, 23 January 2018