సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ పూనమ్‌కౌర్‌తో పవన్ కల్యాణ్‌కు ఎఫైర్ ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాదు పూనమ్ బర్త్డ్ డే రోజు పవన్ కళ్యాణ్ బొంబాయిలో ఒక స్టార్ హోటల్లో కలిశారంట..అక్కడే బసచేసి పార్టీ చేసుకున్నారంట..వీరితో శరత్ మారారి కూడ కలసి ఎంజాయ్ చేసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా సీనీ ఇండస్ట్రీలో చాల మంది దగ్గర పవన్.. నేను పెళ్లి చేసుకుంటాడని చేప్పిందంట. మరోపక్క పెళ్లి కోసం 8 నెలలు అన్ని గుళ్లలో పూనమ్ కౌర్ పూజలు చేయించిందంట..అయితే ఈ తంతంగం మొత్తం పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజినావోకి తెలిసిందంట.దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యామత్నం చేసిందంట. ”పవన్ కల్యాణ్ అండతో ఉద్యోగం పొందిన పూనమ్.. పవన్ కల్యాణ్‌ను ఎవరైనా తిడితే ఆమె స్పందించడం ఆమె నిజాయితీ అర్ధం పడుతున్నది.అంతేకాదు పూనమ్ గతంలో పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్య కావడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పింది. ఆ వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. .నేనేం ఆ మాటలు కల్పించి చెప్పి ఆవిడపై నిందలేయట్లేదు..అని కత్తి మహేష్ అంటున్నాడు.
