ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. గత 68 రోజులుగా ఈ పాదయాత్ర కొనసాగుతున్నది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతొ టీడీపీ నేతల్లో ఓ భయం పట్టుకుంది.ఏమని అంటే..2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ధీశగా పరుగులు పెడుతుంది.కనుక వైసీపీ గెలిస్తే మనకు చిప్పకూడే గతి అని చాల మంది టీడీపీ నేతలు..టీడీపీ కార్యకర్తలు ఒకరికి,ఒకరు అనుకుంటున్నారంట. మనం ఏం చెయ్యాలన్నా తక్కువ సమయం ఉంది కాబట్టి దొరికిన చోట దొరికిన్నట్లు ఆక్రమించడానికి సిద్దం అవుతన్నట్లు తెలుగు తమ్ముళ్లో అప్పుడే చర్చ మొదలైయ్యిందంట…
వాట్ ఏ మైండ్ గేమ్..
వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బాగా హిట్టైంది కాబట్టి… దీనికి బ్రేక్ వెయ్యాలంటే పవన్ కళ్యాణ్ తో పాదయాత్ర చేపిస్తే జగన్ హావా తగ్గుతందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాదయాత్ర చేపిస్తున్నాడంట.. వై వాట్ ఏ మైండ్ గేమ్.. కదా