ప్రముఖ తెలుగు టాప్ టెన్ న్యూస్ ఛానెళ్ళతో పాటుగా మరో నాలుగు ,ఐదు ఛానల్స్ మొత్తం పద్నాలుగు ఛానల్స్ ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి కన్నుసైగలో పని చేస్తాయి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన విమర్శ .రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించే విధంగానే ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను చంద్రబాబు తప్పు చేస్తే కప్పి పెట్టి ..వాటిని తిమ్మిరి బమ్మి చేస్తూ అహో ..ఓహో అంటూ వార్తలను ఇరు రాష్ట్రాల ప్రజల మదిలో రుద్దుతాయి .
ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ లేటెస్ట్ సర్వేలో వచ్చె ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయం అని తేల్చేసింది .ఇదే విషయం గురించి చంద్రబాబుకి తెలిపాడు అంట .దీంతో కంగుతిన్న చంద్రబాబు తల పట్టుకోవడం చూసి తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు .ఈ క్రమంలో ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ,వైసీపీ బంపర్ మెజారిటీతో గెలవడానికి టాప్ టెన్ కారణాలు చెప్పింది యదాతధంగా మీకోసం .మీరు ఒక లుక్ వేయండి ..
1) నాలుగు సంవత్సరాలుగా ఏపీలో ఎక్కడ జరగని అబివృద్ది.
2)ఇటు ప్రజలలో అటు రాజకీయ నేతల్లో టీడీపీపై తీవ్ర వ్యతీరేకత
3) మహిళలను దారుణంగా వివస్త్రలను చేసి దాడులు అధికంగా ఉండడం..
4) టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కార్యకర్తలు రౌడియిజం, హత్యలు,బెదిరింపులు,రేప్ లు మరెన్నో
5) నంద్యాల్లోఓటుకి ఐదు వేలు ఇవ్వగలను అని శపదం చేసి బాబు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం .ఓటుకి నోటులో అడ్డంగా రోరకడం
6) నాలుగు ఏండ్లలో ఎప్పుడు లేనివిధంగా ఉప ఎన్నికల నోటిపికేషన్ వస్తుంది అనే తెలిసి వందల కోట్ల పనులను మంజూరు చేసి ..వాటిని మధ్యలోనే వదిలేయడం ..
7) యువత నిరుద్యోగ సమస్య,నిరుద్యోగ భృతి అమలు చేయ్యకపోవడం,బాబు వస్తే జాబ్ అనడం
8) రైతులకు రుణమాఫి అస్సలు జరగలేదు
9) డ్వాక్ర మహిళలకు అన్యాయం చేయ్యడం
10) నాలుగు ఏండ్లుగా బాబు సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలు .. అన్నిటికంటే జగన్ మీద ప్రజల్లో నమ్మకం ఉండటంతో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని రిపబ్లిక్ టీవీ లేటెస్ట్ సర్వేలో తేల్చేసింది .
Home / ANDHRAPRADESH / వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని లేటెస్ట్ సర్వేలో వెల్లడి…కారణాలు ఇవే…!
Tags 2019 elactiones republic media survey won ysrcp