మిస్టర్ జీనియస్ సెన్షేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా షార్ట్ ఫిల్మ్ జీఎస్టీ పై వివాదాలు చెలరేగడంతో న్యూస్ చానళ్ళు డిబేట్ల మీద డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఇక ఆ చర్చలో కొంతమంది అమ్మాయిలు పాల్గొనగా.. వర్మతో పాటు కత్తి మహేష్ కూడా పాల్గొన్నారు. అయితే ఆ చర్చలో భాగంగా ఒక అమ్మాయి.. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సెక్స్‌లో పాల్గొన్నారా అని ప్రశ్నించగా.. వర్మ తనదైన స్టైల్‌లో స్పందించారు.
ఆ యువతి ప్రశ్నకు వర్మ రిప్లై ఇస్తూ.. ఈ ప్రశ్న మాత్రం టూ పర్శనల్.. అయినా ఇలా ప్రశ్నించినందుకు మీరు నాకు నచ్చారు. ఇక జీఎస్టీ
షూటింగ్ టైమ్‌లో మియా నా ఎదుట నగ్నంగా ఉన్నా.. ఆమెతో సెక్స్ చేయాలనే కోరిక కల్గలేదు..
ఎందుకంటే నేనే ఆమెతో సరిగ్గా సెక్స్ చేయగల్గుతానో లేదో అని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నా.. అసలు అలాంటి అందాన్ని దగ్గరగా చూసినప్పుడు ఆరాధించడం తప్ప.. నేను చేయగల్గేది ఏమి లేదని.. వర్మ తనమార్క్ సమాధానం చెప్పారు.