Home / MOVIES / ప్రభాస్ నా జీవితంలో అందరి కంటే చాలా ప్రత్యేకం -అనుష్క…

ప్రభాస్ నా జీవితంలో అందరి కంటే చాలా ప్రత్యేకం -అనుష్క…

అనుష్క శెట్టి-బాహుబలి ప్రభాస్ అంటే టక్కున వచ్చే ఆలోచన వీరిద్దరూ గత కొన్ని ఏండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు.రేపో మాపో పెళ్లి చేస్కోబోతున్నారు .ఇరువురి ఇంట్లో ఆల్రెడీ పెద్దలు ఒప్పేసుకున్నారు .పెళ్ళికి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి .ఇక మూడు ముళ్ళతో వారిద్దరూ ఒక్కటే తరువాయి అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .

ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సినీ విమర్శకులు ,విశ్లేషకులతో సహా స్వీటీ ,డార్లింగ్ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా మొదలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలను స్ప్రెడ్ కూడా చేశారు.అయితే తాజాగా అనుష్క ఆ వార్తలపై క్లారీటీ ఇచ్చారు.త్వరలో తను ప్రధాన పాత్రలో నటించగా వస్తున్న మూవీ ‘భాగమతి’.ఈ మూవీకి సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ప్రభాస్ నేను ప్రేమలో ఉన్నాం ..

త్వరలోనే పెళ్లి చేస్కోబోతున్నాం అని వార్తలు వస్తున్నాయి .ఇప్పటివరకు నన్ను చాలా మంది అడిగారు .అయితే అవన్నీ అబద్ధాలే .ప్రభాస్ నాకు మంచి మిత్రుడు .ఎప్పటికి అతనితో స్నేహం కొనసాగుతుంది .అయితే అతన్ని మాత్రం ఎప్పటికి అన్నయ్య అని పిలవను అని ఆమె అణుబాంబు పేల్చారు .అయితే నిప్పు లేనిది పొగ రాదన్నట్లు అమ్మడు ఇంత క్లారీటీ ఇచ్చిన కానీ వారిద్దరూ లవ్ లో ఉన్నారు అని కాదనలేని సత్యం అని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat