ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న సిగ్గు, బిడియం, కట్టబాట్లను, హిపోక్రసీని తుంచేసి శృంగారానికి గౌరవం కల్గించడం కోసం మన మిస్టర్ జీనియస్ డైరెక్టర్ కంకణం కట్టుకున్నాడని తన షార్ట్ ఫిల్మ్ టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఆ చిత్రంలో నటించిన పోర్న్‌స్టార్ మియా ఒక దేహం కాదని.. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపమని… మియా ఒక స్త్రీ కాదని… స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపమని… కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో,రామ్‌గోపాల్ వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ఫిలాసఫీ అని ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ తన భావాలని వ్యక్తపర్చిన సంగతి తెల్సిందే.
ఇక తన సినిమాలతో రౌడీయిజానికి, మాఫియాకు సరికొత్త అర్థం చెప్పిన వర్మ ఈ చిత్రంతో సెక్స్‌కు కూడా సరికొత్త అర్థం చెబుతారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ప్రముఖ పోర్న్ క్వీన్.. బాలీవుడ్ హాటీ సన్నిలియోనీతో తాను పనిచేయకపోయినా.. మాల్కోవాతో పనిచేసిన మధురానుభూతి ఎప్పటికీ మర్చిపోలేనని వర్మ ట్వీట్ చేస్తే… రాము కళ్లతో తనను తాను చూసుకోవడం అద్భతంగా ఉందని మాల్కోవా ప్రకటించింది. ఇక సన్నిలియోనీ తర్వాత మరో పోర్న్ స్టార్ మియామాల్కోవా బాలీవుడ్ తెరకు పరిచయం అవుతోందని తెలిసినప్పటి నుంచి ఆమె పూర్తి వివరాల కోసం నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు తెల్సుకుందామా…
## మియా మాల్కోవా.. పర్సనల్ లైఫ్ గురించి..
* జులై 1, 1992లో కాలిఫోర్నియాలో జన్మించిన మాల్కోవా… ఐరిష్ అండ్ కెనెడియన్ సంతతికి చెందింది.
* మాల్కోవా అన్నయ్య జస్టిన్ హంట్ కూడా పోర్న్ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.
* 20 ఏళ్ల వయసులో తన స్కూల్ ఫ్రెండ్ నటాషా సాయంలో పోర్నఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాల్కోవా.
* భర్త డ్యానీ మౌంటెన్ కూడా పోర్న్ స్టారే.
* ఫోర్న్ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత తన 22 ఏట ఈ పోర్నస్టార్ డ్యానీని పెళ్లాడింది.
* ప్రీచర్స్ డాటర్స్, పీటర్ ప్యాన్ తదితర పోర్న చిత్రాల్లో కూడా మాల్కనోవా నటించింది.
* మిగతా పోర్న్ స్టార్ల మాదిరిగా మాల్కనోవా ప్లాస్టిక్ సర్జరీలకు దూరం.
* మాల్కోవా వీడియో గేమ్స్ అంటే మహా పిచ్చి.
* ఉపాధి కోసం మొదటి మెక్ డొనాల్డ్స్ లాంటి రెస్టారెంట్లలో పనిచేసింది.
* సన్నిలియోనీ తర్వాత భారత్‌లో నటిస్తున్న రెండో పోర్న్ స్టార్ మాల్కోవానే.
* బాహుబలికి సంగీతం అందించిన కీరణాని ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించారు.
* 2014లో ప్రఖ్యాత ఎ.వి.ఎన్ అవార్డును మాల్కోవా గెల్చుకుంది.
* సెక్స్ ట్రూత్ అండ్ గాడ్ సినిమా ట్రయల్ జనవరి 16న విడుదల కానుంది.
## ఇదండీ రామ్ గోపాలా వర్మ పరిచయం చేసిన మరో సంచలనం.. మియా మాల్కోవాకు సంబంధించిన కొన్ని విషయాలు..!