కొంతమంది చిన్న చిన్నా కారణాలవల్ల ,వారు తీసుకునే నిర్ణయాలవల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆవేశంతో ఆలోచన చేయ్యారు. ఇలా చేయ్యడం వల్ల ఏం జరిగిందో చూద్దాం…తన భార్య ఏడాదికాలంగా స్నానం చేయడం లేదంటూ భర్త విడాకులు ఇచ్చిన ఘటన తైవాన్ దేశంలో వెలుగుచూసింది. ఎంతో ముఖ్యమైన వ్యక్తిగత శుభ్రత ఓ జంట విడాకులకు దారి తీసింది. తైవాన్ దేశానికి చెందిన ఓ యువకుడు అదే దేశానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్య ఏడాదికాలంగా అసలు స్నానం చేయడం లేదని…వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు. తాను డేటింగ్ చేసినపుడు తన ప్రియురాలైన భార్య వారానికోసారి స్నానం చేసేదని…కాని పెళ్లయ్యాక స్నానం కాదు కదా కనీసం పళ్లు కూడా తోమడం లేదని భర్త ఆరోపించాడు.మరి ఆమె ఎందుకు స్నానం చేయ్యడం లేదో..తెలియాలి మరి.
