కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతీ ఒక్కరు ఎన్నో ఆశలతో కొత్త కళలను కంటూ వుంటారు.ఆ కలలు తీరాలని జీవితం ఆనందంగా గడవాలనికోరుకుంటారు .కొత్త సంవత్సరం లో మొదటగా వచ్చేది సంక్రాతి పండగా . సంక్రాతి పండగను కుటుంబ మంత చాలా సంతోషంగా గడుపుకుంటారు .సంక్రాతి పండగ ను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు.సంక్రాతి రోజు కూతుళ్ళు , అల్లుళ్ళు మనవలతో ఇల్లంతా కళకళలాడుతూ వుంటుంది .అయితే సంక్రాతి రోజు ఒక రాగి నానంతో ఇలా చేస్తే మంచి జరగడమే కాకుండా ధన వర్షం కురుస్తుందట .ఇంట్లో కానీ వ్యాపారంలో గాని ఏమైనా కష్టాలు , ఆర్ధిక ఇబ్బందులు వుంటే..ఇప్పుడు చెప్పబోయే పరిష్కారం చేస్తే ఆ సమస్యలన్నీ తొలిగిపోతాయి..మరీ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం .
సంక్రాతి రోజు ఉదయం లేవగానే శుబ్రంగా స్థానం ఆచరించి మీ ఇంట్లో గానీ , వ్యాపారంలో గానీ డబ్బులు పెట్టె ప్రదేశంలో ఒక రాగి నాణెం తీ సుకొని దానితో మూడుసార్లు దిష్టి తీ సి ఆ నాణెం తో ఒక ఎర్రటి వస్త్రం లో మూటకట్టి దేవుడి ముంది పెట్టి దుప దీ ప నైవేధ్యాలు సమర్పించి ధన ప్రాప్తి సమర్పించాలని వేడుకోవాలి .తరువాత నాలుగు గంటల సమయంలో దేవుడి దగ్గర పెట్టిన మూటను తీసుకొని పారే నీటిలో ఒదిలెయ్యాలి .ఈ విధంగా సంక్రాతి రోజు చేస్తే మీ కున్న ఆర్ధిక ఇబ్బందులు ,కష్టాలన్ని తొలిగి ధన వృద్ది కలుగుతుంది.