తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ సదస్సుకి వేదిక కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి )19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు ను HICCలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకి 30 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, న్యూ ట్రెండ్స్ గురించి చర్చింనున్నారు. నాస్కామ్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది ఈ సదస్సుని.ప్రపంచవ్యాప్తంగా మార్పులతో పాటు.. భవిష్యత్ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది.. ఎలాంటి ఆవిష్కరణలు రాబోతున్నాయి అనేది ఈ సదస్సు చర్చిస్తుంది. ఎంతో మంది ఐటీ నిపుణులు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు.
City of the Future, Hyderabad is all geared up to host the special edition #WCITIndia2018 #NASSCOM_ILF next month. Want to know the key themes & agendas of the mega #tech event? Unveiling today!
Posted by Minister for IT, Telangana on Thursday, 11 January 2018