నిజం నిప్పు లాంటిది,దాగిన దాగదంటారే దానికి నిదర్షనమే ప్రస్తుత తెలుగు రాష్ట్రాలలో సంచలనాలకి మారు పేరుగా మారిన కత్తి మహేష్ఈ. కత్తి మహేష్ ఎవరు ఆయన వెనుకున్నదెవరు అని లోతుగా పరిశీలిస్తే నిజాలు దిగ్బ్రాంతిని గురి చేశాయి.కత్తి మహేష్ గారి స్వస్థలం పీలేరు,చిత్తుర్ జిల్లా స్వయాన ప్రస్తుత MP శివప్రసాద్ సొంత జిల్లా.MP కత్తి మహేష్ ఒకేసామాజిక వర్గానికి చెందిన వారు , ఇద్దరు ఒకే పరిశ్రమలో పని చేస్తున్నారు.అలా మొదలైన వారి ప్రయాణం కాస్త, కత్తి కి రాజకీయాలపై ఉన్న మక్కువను గమనించిన శివప్రసాద్ ఆయనతో సాన్నిహిత్యం బలపరచుకున్నారు.
ఇటీవలే తెలుగుదేశం పై సుతిమెత్తని మాటలతో ప్రశ్నలు సందిస్తున్న పవన్ కళ్యాణ్ , తాను 2019 లో పోటి చేస్తానని ప్రకటించారు.తమకి కంటిలో నలుసులా మారాడని గ్రహించిన తెలుగుదేశం పెద్దమనుషులు ఆయన టిడిపికి మద్ధతిచ్చే అవకాశం కనిపించకపోవడంతో కుట్ర రాజకీయాలకి తెర చాటున ఒక పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. అందుకు నిదర్షనం ఎవరికి తెలియని వ్యక్తిగత విషయాలను సినీ పరిశ్రమలో ఉన్న టిడీపి మద్ధతు వర్గీయులు కత్తి మహేష్ కి చేరవేయడంలో MP కీలకపాత్ర పోషిస్తున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారం తమదైన శైలిలో విషయాలను ప్రత్యర్థులకి చేరవేస్తూ పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టడంలో బాగమే పూనం కౌర్ అనే బెంగాలి అమ్మాయి ప్రస్తావన.ఈ ఆపరేషన్ లో ప్రతిపక్ష పార్టీని అభాసుపాలు చేయడం కోసం వారే చెయిస్తున్నారని ఒక అబద్దపు ప్రచారానికి తెరలేపి ఆ రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టాలనే సదుద్దేశంతో పకడ్బందీగా కార్యచరణ నడిపిస్తున్నారు.ఇందులో బాగంగా ఎవరికీ తెలియని కత్తి మహేష్ అనే వ్యక్తిని స్టూడియోలకి పిలిచి గంటలు గంటలు సమయాన్ని కేటాయిస్తు అభిమానులని రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు సందిస్తున్నారు.
ఒకప్పుడు ప్రజారజ్యం తరుపున బరిలో దిగిన చిరంజీవిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అదే పక్క ప్రణాళికతో పవన్ కళ్యాణ్ విషయంలో నడిపిస్తున్నారు ఇందులో బాగంగానే కొన్ని నెలల క్రితం గాలిముద్దుకృష్ణమనాయుడు,MPశివప్రసాద్,కత్తి మహేష్ లు చెన్నైలోని ఒక హోటళ్లో ప్రత్యేక సమావేశమయ్యారని తెలుగుదేశం నాయకులే చెప్పుకుంటున్నారు.మొదట సినిమా విషయం గురించి కలిశారని చిన్నదిగా భావించినా దాని పర్యావసానమే ఈ కత్తి మహేష్ అని చర్చ