Home / MOVIES / తన మనస్సులో ఎవరున్నారో క్లారిటీచ్చిన కుమారి ..

తన మనస్సులో ఎవరున్నారో క్లారిటీచ్చిన కుమారి ..

హెబ్బా పటేల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే మూవీ కుమారి 21ఎఫ్ .అంతగా ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒకస్థానాన్ని సంపాదించుకుంది .ఒకవైపు తన అందంతో మరోవైపు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఏకంగా యువత గుండెల్లో గుడి కట్టుకుంది ఈ అందాల రాక్షసి .

అయితే గత కొంతకాలంగా అమ్మడు ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుంది అని ఇటు ఫిల్మ్ నగర్లో అటు ఇండస్ట్రీలో కోడై కూస్తోన్నాయి వార్తలు .ఈ వార్తలపై హెబ్బా స్పందించింది.ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి అమ్మడు ఇంటర్వ్యూ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అమ్మడు మాట్లాడుతూ నా మనస్సులో అమ్మానాన్న మరియు నా కుటుంబ సభ్యులు తప్పా ఎవరు లేరు .

ఇంకా చెప్పాలంటే సినిమాలు తప్ప నా మనస్సులో ఏమి లేదు .ప్రేమలో పడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు .అయిన నాకు అంత టైం లేదు .ఇంట్రెస్ట్ లేదు అని చెప్పుకుంటూ వచ్చింది.అయిన సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు రావడం సాధారణమే కదా అని అమ్మడు నవ్వేసి ఊరుకొంది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat