తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంఏ ఖాన్ కు ప్రమోషన్ వచ్చింది.పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం సభ్యుడిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.దీనికి సంబంధించిన రాజ్యసభకు చెందిన సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఉత్తర్వులు జారిచేశారు.కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే చైర్మన్ గా ఉన్న కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ శాంతారాం నాయక్ రిటైర్ కావడంతో ఖాన్ ను నియమించారు .
