ఏపీలో జనసేన పార్టీ పెట్టి దూసుకుపోవాలన్న యోచనలో వున్న పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్రపై సంఛలన వాఖ్యలు చేశారు . అంతేగాక 2019 ఎన్నికల తర్వాత సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్ కి అస్సలు లేదు.. పవన్ జాతకం ఆయన రాజకీయ జీవితానికి అనుకూలంగా లేదని ఒక టీవీ ఛానల్ లో డిబేట్ కోసం వచ్చిన వేణుస్వామి అనే ప్రముఖ జ్యోతిష్యుడు చేప్పాడు. అంతేగాక కేవలం రెండేరెండు మాటల్లో పవన్ ఫ్యూచర్ ని తేల్చేస్తున్నారాయన. ఇంకా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోడానికి పవన్ కళ్యాణ్ కి ఓ చిట్కా చెప్పారు వేణు స్వామి. ప్రస్తుతం ఆ వాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.
