Home / ANDHRAPRADESH / సంచలన నిర్ణయం తీసుకున్న రాజప్ప ..

సంచలన నిర్ణయం తీసుకున్న రాజప్ప ..

ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత నాలుగు ఏండ్లుగా ఘోర అవమానాలను ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం అమరావతి సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కున్నారు .అయితే ఈ సారి అవమానం ఏకంగా ఆయన నేతృత్వం వహిస్తున్న శాఖాలోనే జరగడం విశేషం .

సొంత శాఖాలోనే తీవ్ర అవమానం జరగడంతో తిరుమలకు తిరుగుప్రయాణం కట్టారు .అసలు విషయానికి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు .అయితే టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఏకంగా రాష్ట్ర హోం శాఖ మంత్రికే ఆహ్వానం దక్కలేదు .

అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏకంగా ఒక కానిస్టేబుల్ తో ఆహ్వానం పంపారు.దీంతో తీవ్ర అవమానానికి గురైన చిన్నరాజప్ప మనస్తాపం చెందారు .గతంలో ప్రభుత్వం నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోయిన వెళ్ళిన తనకు సొంత శాఖకు చెందిన కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంతో ఆయన తీవ్ర అవమానంగా
ఫీల్ అవుతున్నారు అంట .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat