టీం ఇండియా స్టార్ ఆటగాడు ,కెప్టెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలోఇప్పటివరకు మొత్తం టెస్టుల్లో 20 సెంచరీలను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇండియా లో పర్యటిస్తున్న శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ తన ఇరవై శతకాన్ని పూర్తిచేస్కున్నాడు .
కోహ్లీ సృష్టించిన ఈ రికార్డును ఆసీస్ సంచలనం డేవిడ్ వార్నర్ అధిగమించాడు .యాషెస్ సిరిస్ లో భాగంగా వార్నర్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో నూట మూడు పరుగులను సాధించటంతో కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు .దీంతో ప్రస్తుతం కోహ్లీను వెనక్కి నెట్టేశాడు వార్నర్ ..