డిజిటల్ మీడియాలో ఈ కంటెంట్‌కు ఉన్నంత పాపులారిటీ, ఎట్రాక్షన్ మిగతా వాటికి ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో చాలామంది హల్‌చల్ చేస్తూనే ఉంటారు. అలా హల్‌చల్ చేసేవాళ్లలో పూనమ్ పాండే స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రతీ పండుగ పూట పూనమ్ తన అంగాంగ ప్రదర్శనలతో బోల్డ్ షో కు సిద్దమైపోతుంది. గతంలో టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే.. స్టేడియంలో న్యూడ్‌గా తిరగడానికి రెడీ అంటూ ప్రకటించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది పూనమ్. అప్పటినుంచి తన బోల్డ్ స్టేట్‌మెంట్స్, బోల్డ్ షూట్స్‌తో నిత్యం వార్తల్లో ఉంటూనే వస్తోంది. తాజాగా క్రిస్మస్ వేళ.. ఓ ఎరోటిక్ వీడియోతో తన బోల్డ్ నెస్‌ను మరోసారి చాటుకుంది. ఆ విశేషాలు మీకోసం. క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పూనం పాండే ‘ఎరోటిక్రిస్మస్’గా మార్చేసింది. కేవలం బోల్డ్‌నెస్‌కే పరిమితమవలేదు. పోర్న్ చిత్రాల్లో మాదిరి కొన్ని డర్టీ చేష్టలతో రెచ్చిపోయింది.
పూనం పాండే వీడియో కొంతమంది నెటిజెన్స్ ‘సెక్సీ’ అంటూ పొగుడుతుంటే మరికొంతమంది మాత్రం.. ‘అబ్బే నీ గత వీడియోల కంటే ఇదేమంత బాగా లేదు’ అని అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొంతమంది మాత్రం పండుగ పూట కూడా నీ డర్టీ వేషాలేంటి? అని కడిగిపారేస్తున్నారు.తాను ఏ ఫోటో పెట్టినా.. వీడియో పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. వివాదాలకు ఆమెకు పనిలేదు. తన మీద రాళ్లు వేసేవాళ్ల గురించి అసలు పట్టించుకోదు. ఇప్పుడైనా.. ఎప్పుడైనా.. తన బోల్డ్‌నెస్‌కు హద్దులు లేవని చెప్పడమే పూనమ్